SKLM: సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీకి చెందిన 20 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. శుక్రవారం సాయంత్రం టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు


