హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డ్యామ్ గేట్లు ఎత్తి వరదనీరు విడుదల

ASR: సీలేరు ప్రధాన డ్యామ్‌లో వరదనీరు పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పరిసర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ గేట్లు తెరిచేందుకు చర్యలు చేపట్టారు. ముందుగా ప్రధాన డ్యామ్‌లోని 10వ నంబర్ గేటు అనంతరం వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో మరో గేటు ఎత్తి నీటిని వదిలారు. డ్యామ్ కింద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జెన్‌కో అధికారులు కోరారు.