GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో కనుచూపు మేర వర్షం నీళ్లే కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమరావతిలో భారీగా చేరిన వరద నీరు


