హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెక్కిండ్ ల్యాండ్ క్లీనింగ్ పనుల పరిశీలన

ATP: గుంతకల్లు పట్టణంలో కలెక్టర్ ఆనంద్ విస్తృతంగా పర్యటించారు. కొన్ని ప్రాంతాలలో వెక్కిండ్ ల్యాండ్ క్లీనింగ్ పారిశుద్ధ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవితో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ కాల్వపై దృఢంగా ఉన్న బండలను వేయాలని అధికారులకు ఆదేశించారు.