హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి'

VSP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహిమాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం అల్లిపురం, పూర్ణ మార్కెట్‌లో జరిగిన పార్టీ శాఖ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని అన్నారు.