హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన విద్యార్థికి కలెక్టర్ చేయూత

ADB: ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సీడం అర్జున్ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్‌) ఫిజిక్స్‌లో సీటు సాధించారు.