హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెల్లివిరిసిన మతసామరస్యం

ADB: గణపతి నవరాత్రుల సందర్భంగా సోనాల మండల కేంద్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. సోనాల‌లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా దర్శనం చేసుకుని హిందువులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మతాలు వేరైనా మనుషులందరూ ఒక్కటేనని ఒకరి మత విశ్వాసాలు మరొకరు గౌరవించుకోవాలసిన అవసరం ఉందన్నారు .