హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిమజ్జనం ఉత్సవాల్లో సందడి చేసిన MLA, SP

ADB: ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న నిమజ్జనం ఉత్సవాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాండ్ మోతాలకు అనుగుణంగా ఎస్పీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. జిల్లా ప్రజలు నిమజ్జనం ఉత్సవాలను శాంతియుత వాతావరణం‌లో జరుపుకోవాలని SP అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.