RR: ఈడీ నోటీసులకు సంబంధించి వస్తున్న వార్తలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్పందించారు. 2018లో ఆఫీస్ స్పేస్ కోసం బ్యాంక్ ద్వారా సాహితీ సంస్థకు రూ.2.1 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అయితే స్థలం కేటాయించకపోవడంతో ఆ మొత్తాన్ని తిరిగి అదే ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. ఈ లావాదేవీ చట్టబద్ధమైనదేనని, సాహితీ సంస్థ కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
సాహితీ సంస్థతో సంబంధం లేదు: ఎమ్మెల్యే


