SKLM: టెక్కలి మండలంలో తుఫాన్‌తో 100 స్తంభాలు విరిగి, 100 ఒరిగి, 15 కి.మీ కండక్టర్, 35 DTRలు దెబ్బతిన్నాయని ఈఈ నరసింహకుమార్ తెలిపారు. 250 మంది సిబ్బందితో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి శుక్రవారం సాయంత్రానికే అన్ని గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించామన్నారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించారని ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ పునరుద్ధరణ పూర్తి


