హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యను బెదిరించిన భర్తకు శిక్ష

CTR: భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ కత్తితో దాడికి ప్రయత్నించి హత్య చేస్తానని బెదిరించిన కేసులో భర్త కె. శరవణను చిత్తూరు IV ఏజేఎఫ్‌సీఎం కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడికి ఏడాది జైలు శిక్ష లేదా రూ.1,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి. సురేష్ బాబు తీర్పు ఇచ్చారు. చిత్తూరు II టౌన్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.