హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి మండలానికి 3 బడులు కావాలి'

VKB: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కోరారు. జిల్లా కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని వసతులతో 2 వేల పాఠశాలలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రతి మండలానికి 3 బడులు మంజూరు చేయాలని సూచించారు.