హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDPకి షాక్ YCPలోకి చేరికలు..!

KDP: కాసినయన (M) నాయనపల్లెకు చెందిన కాంట్రాక్టర్ చంద్రయాదవ్తోపాటు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధ, యువనేత దేవసాని ఆదిత్యరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాసేవ కోసమే పార్టీలో చేరానని చంద్రయాదవ్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.