TPT: తిరుమల, తిరుపతి పరిసరాల్లోని పలు ఆలయాల దర్శనానికి టీటీడీ, ఏపీ టూరిజం ప్రత్యేక బస్సు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం నుంచి ప్రతిరోజూ బస్సులు బయలుదేరుతాయి. అక్కడే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లోకల్, నాన్-లోకల్ ఆలయాలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరువణ్ణామలై ఆలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి నుంచి ఆలయ టూర్ ప్యాకేజీలు


