E.G: జిల్లాలో 4 ఎక్సైజ్ షాపుల లైసెన్స్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ.. బిక్కవోలు, కడియం, కొవ్వూరు, మండపేట రూరల్ షాపులకు లాటరీ తీస్తామన్నారు. ఒక్కో షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుము రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. దరఖాస్తులకు అక్టోబర్ 1 తుది గడువు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 4 ఎక్సైజ్ షాపుల లైసెన్స్‌లకు నోటిఫికేషన్


