హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన ఉండి మాజీ ఇంఛార్జ్

W.G: ఉండి నియోజకవర్గం YCP పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్ పి.వీ.ఎల్. నరసింహరాజు ఎట్టకేలకు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది కాలం క్రితం పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన జనసేన వైపు మొగ్గు చంపుతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. జనసేనపార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా కండకప్పుకున్నారు.