NLG: చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్‌గా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పగిళ్ల సందీప్ ఈరోజు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహించనున్న వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీలో కన్వీనర్‌గా ఆయనకు అవకాశం లభించింది.
తెలంగాణ
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ నియామకం


