హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి ఉత్తమ్ రెండు రోజుల పర్యటన వివరాలు

SRPT: సెప్టెంబర్ 27, 28 తేదీల్లో మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, నలగొండ జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. 27న నేరేడుచర్ల, పాలకీడు, హుజూర్‌నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 28న గరిడేపల్లి, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.