హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిగిలో వైసీపీ నేతలకు ఐడీ కార్డులు

సత్యసాయి: పరిగి మండలంలోని ఊటుకూరు, విట్టపల్లి పంచాయతీల వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆమె సమావేశమై, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.