కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో భారీ వర్షాలతో నిలిచిన నీటిని తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. బీసీ సంక్షేమ వసతి గృహం వద్ద మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నారు. గ్రామంలోని నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పరిస్థితిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తేలప్రోలులో వర్షపు నీటి తొలగింపు..!


