హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప ఎన్నికకు రంగం సిద్ధం

MDCL: సుప్రీంకోర్టు తీర్పుతో దానం నాగేందర్ అనర్హత ఖరారై ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది. దీంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వనున్నారు. ఉప ఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం తదుపరి షెడ్యూల్ ప్రకటించనుంది.