హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్: 6వ రోజు భారత పతకాలు

➢ సురుచి, కమల్‌జీత్ - షూటింగ్ - స్వర్ణం
➢ పురుషుల జట్టు - షూటింగ్ - రజతం
➢ గుల్వీర్ సింగ్ - 10,000 మీటర్లు రేస్ - రజతం
➢ దియా, మనుష్ షా - టేబుల్ టెన్నిస్ - కాంస్యం
➢ మన్‌ప్రీత్ కౌర్ - షాట్ పుట్ - కాంస్యం
➢ బరనికా ఎలాంగోవన్ - పోల్ వాల్ట్ - కాంస్యం