MBNR: మోదీ జన్మదినం సందర్భంగా 'సేవా సంకల్ప్ అభియాన్'లో భాగంగా నవాబ్‌పేట్ ZPHSలో నిర్వహించిన అంగన్ మిలాప్ సేవా కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలతో కలిసి అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశా వర్కర్లను ఆమె ఘనంగా సన్మానించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ZPHSలో అంగన్ మిలాప్ సేవా


