హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

KDP: వేములలో బిన్ బ్యాగ్ల వినియోగం, చెత్త నిర్వహణపై శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో చెత్తను విచ్చలవిడిగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి బిన్ బ్యాగ్లను సక్రమంగా వినియోగించాలని ఎంపీడీవో శారదమ్మ సూచించారు. బిన్ బ్యాగ్ల వినియోగంతో గ్రామంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడుతుందని తెలిపారు.