ASR: అరకులోయ మండలం ములియగలుగు గ్రామానికి చెందిన కొర్ర మొగ్గొ గత వారం బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సివేరి సోమ ఫౌండేషన్ ఛైర్మన్ సివేరి అబ్రహం బాధితుడిని పరామర్శించి ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. ఫౌండేషన్ తరపున రూ.1,000 సహాయం అందించారు. బాధితులకు అండగా నిలవడం బాధ్యత అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బాధితుడినికి పరామర్శ


