PPM: సాలూరు పట్టణంలోని వేదసమాజం జిల్లా పరిషత్ సాంస్కృతోన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ డీ-వార్మింగ్ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా దృష్టి సారించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, బలహీనత, ఆకలి తగ్గడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాలూరులో జాతీయ డీ-వార్మింగ్ కార్యక్రమం


