హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు

NGKL: జిల్లాలో ఈనెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీఐటీయూ నాయకులు ఆర్. శ్రీనివాస్, గుంపల్లి అశోక్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బ్యాంకును సందర్శించి సమ్మెకు మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.