హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీ‌ఆర్‌ఏల నిరసనకు మద్దతు పలికిన పార్టీ..!

W.G: ఉండిలో వీఆర్ఏల నిరసన 10వ రోజుకు చేరుకుంది. నిరసనకు వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ మంతెన యోగేంద్ర బాబు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వీఆర్ఏలకు మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ సేవకులు అయిన వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అటెండర్, డ్రైవర్, వాచ్ మెన్ పోస్టుల్లో 70 శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నారు.