NGKL: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ లో ఈనెల 29 మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఏనుగొండ లో లయన్ రాంరెడ్డి ఆసుపత్రిలో ఉచితంగా కంటికి ఆపరేషన్లు చేస్తామన్నారు. బీపీ, షుగర్ రిపోర్టులు, గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.
తెలంగాణ
ఈనెల 29న ఉచిత కంటి వైద్య శిబిరం


