హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అసైన్డ్ భూములకు హక్కులపై CMకు కృతజ్ఞతలు'

HNK: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, అర్హులైన దళితులకు భూ పంపిణీ చేయాలన్న నిర్ణయంపై CM రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాదిగ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డా. పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. అంబేద్కర్ సర్కిల్‌లో మాదిగ హక్కుల దండోరా, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.