NLR: బుచ్చి మండలంలోని చెల్లాయిపాలెం గ్రామంలో ఎస్సై ఉమాశంకర్ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాల పత్రలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం నేరం నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్‌లో 19 వాహనాలు సీజ్


