హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులను ఆకట్టుకున్న వేషధారణలు

RR: చంపాపేట్‌లో గణేశ్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో శివశక్తులు ప్రత్యేకంగా నిర్వహించిన బోనాలు ఆకట్టుకున్నాయి. గాంధీ బొమ్మ సమీపంలో మండపం నిర్వాహకులు భారీ హనుమాన్, చింపాంజీ వేషధారణలను ఏర్పాటు చేశారు. వాటిని చూసిన చిన్నారులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ తమ ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరించారు.