NLG: కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ MLA భాస్కర్‌రావుపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను BRS దామరచర్ల మండల నాయకులు ఖండించారు. శుక్రవారం మిర్యాలగూడ రెడ్డికాలనిలో సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్, సాగునీటి సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాడుతోందన్నారు. వ్యక్తిగత ఆరోపణలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నేతల కౌంటర్


