MDK: రామాయంపేట మండలం కోమటిపల్లి తండాలో పార్వతీపుత్ర యూత్ అసోసియేషన్ వినాయక చవితి వేడుకలు ఘనంగా పూర్తయ్యాయి. నిమజ్జన వేలంలో మేగావత్ తిరుపతి రూ.41,101లకు లడ్డూ, బాదావత్ రవి రూ.35,000లకు పండ్లు-తువ్వాలు దక్కించుకున్నారు. వచ్చిన మొత్తం రూ.76,101 నిధులను తండా అభివృద్ధి పనులకే వెచ్చిస్తామని యూత్ అధ్యక్షుడు బాదావత్ గంగారం వెల్లడించారు.
తెలంగాణ
రూ.76,101 పలికిన గణపతి లడ్డూ


