హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి'

VZM: ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతితో ఈ నెల 27న (ఆదివారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, సహకార బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయని ఎల్‌డీఎం వి.వి. రమణమూర్తి తెలిపారు. అత్యవసర ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులు సాధారణ పనిదినాల మాదిరిగానే సేవలు అందిస్తాయని చెప్పారు. నగదు జమ, ఉపసంహరణతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.