TPT: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకున్న ఇండిగో విమానం తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ ప్రారంభించిన వెంటనే లోపాన్ని గుర్తించిన పైలట్ ప్రయాణికులను దించి విమానాశ్రయానికి పంపించారు. దీంతో కొందరు ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకుని ఇంటికి వెళ్లగా, మరికొందరు ప్రత్యామ్నాయ విమానాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
ఇండిగో విమానానికి సాంకేతిక లోపం


