NZB: పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని CP సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. CC కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతున్న నిమజ్జనం కార్యక్రమాన్ని పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


