కృష్ణా: భారీ వర్షాలతో గన్నవరం మండలం ముస్తాబాద్‌లోని పెద్ద చెరువు, పేడ చెరువులు నిండిపొంగడంతో సుమారు 600 ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. శుక్రవారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుని విజయవాడ, సూరంపల్లి, కేసరపల్లి వైపు రాకపోకలు స్తంభించాయి. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.వి. లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో నాయకులు నీటమునిగిన పంటలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మునిగిపోయిన ముస్తాబాద్..!


