NTR: నుగపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 553 మార్కులు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 464 మార్కులు సాధించిన శీలం మేఘనను శుక్రవారం సన్మానించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ బి. మోహన్ శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను ఎల్టా ప్రతినిధి యం.రాం ప్రదీప్ ఉచితంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
మేఘనకు విద్యా ప్రతిభకు సన్మానం


