VZM: కొత్తవలస మండలం నిమ్మలపాలెం-రావిచెరువు రహదారిపై పేరుకుపోయిన చెత్తను, ప్రమాదకరంగా పెరిగిన పిచ్చి మొక్కలను టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ దుర్గా ఉమేష్ ప్రత్యేక చొరవతో శుక్రవారం తొలగించారు. ఈ రహదారిపై పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి వాహనదారుల అవస్థలను తీర్చారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ ఎంపీడీవో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జేసీబీతో మొక్కలను తొలగించిన ఇంఛార్జ్


