నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు శనివారం ఉదయం 11 గంటలకు ఐకేపీ మీటింగ్ హాల్‌లో VGPP కార్యక్రమంపై శిక్షణ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భూమరావ్ తెలిపారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ నిర్ణీత సమయానికి తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
'రేపు VGPP కార్యక్రమంపై శిక్షణ'


