హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.30 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ

KRNL: గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. పల్లెపండుగ–3.0లో భాగంగా VB-G RAM-G నిధులతో ఈ పనులు మంజూరయ్యాయి. మండలంలోని పలు గ్రామాల అభివృద్ధికి రూ.3.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని కూటమి నాయకులు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.