KMR: తెలంగాణ గడ్డపై పుట్టి, ఖతార్ గడ్డపై తెలుగు వెలుగును చాటిన బాన్సువాడలోని మదీనా కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు సాలెం బిన్ ఈసాకు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఖతార్‌లోని ప్రతిష్టాత్మక ఐడియల్ ఇండియన్ స్కూల్, దోహాలో నిర్వహించిన వార్షిక తహనీయతి మజ్లిస్‌లో ఆయనకు మిసాలీ ఉస్తాద్ - ఆదర్శ ఉపాధ్యాయ అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు.
తెలంగాణ
ఖతార్‌లో ఉపాధ్యాయుడికి 'మిసాలీ ఉస్తాద్' అవార్డు


