ASR: పాడేరులో లీడ్ బ్యాంక్ మేనేజర్ మాతు నాయుడు కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్త బ్యాంకర్ల సమ్మె నేపథ్యంలో ఈనెల 28 నుంచి 30 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఆదివారం బ్యాంకు తెరిచి ఉంచుతామన్నారు. సచివాలయ సిబ్బంది అక్టోబర్ 1న ఉదయమే బ్యాంకుల నుంచి పెన్షన్ నగదు ఉపసంహరించి, మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం కూడా బ్యాంకు సేవలు


