హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీ గోధుమ పిండి రూ.20కే: జేసీ

ATP: జిల్లాలో 65 ఏళ్లు పైబడిన 77,372 మంది రైస్ కార్డుదారులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ నెల 26 నుంచి 30 వరకు ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. లబ్ధిదారులు దుకాణాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలపై 8500292992కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్డుకు కేజీ గోధుమపిండి రూ.20కి అందిస్తామన్నారు.