WGL మామునూరు ఎయిర్‌పోర్టుకి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) వరంగల్ జిల్లా అధ్యక్షుడు లోక్ నాయక్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడతూ.. లంబాడి, గిరిజన జాతులకు సంత్ సేవాలాల్ చేసిన సేవలు గుర్తిస్తూ ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'ఎయిర్ పోర్ట్‌కు సేవాలాల్ పేరు పెట్టాలి'


