అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మోడల్ స్కూల్ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలను ఈనెల 29న నిర్వస్తునున్నట్టు ప్రిన్సిపాల్ రమేశ్ బాబు తెలిపారు. శుక్రవారం పాఠశాల నోటీస్ బోర్డులో ఓటర్ల జాబితా ప్రదర్శించారు. 25న 9గంటల నుంచి 1గంట వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. 3 గంటల నుంచి 4 గంటల వరకూ తుది ఓటర్ల జాబితా ప్రదర్శిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ స్కూల్ SMC ఎన్నికలు..!


