కృష్ణా: గన్నవరంలో ఈ నెల 27న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జీబీఆర్ ఫౌండేషన్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, రోటరీ క్లబ్ ఆఫ్ గన్నవరం, మానవత సేవా సంస్థల ఆధ్వర్యంలో చింతపల్లి పాపారావు భవనంలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు శిబిరం జరుగుతుందని చెప్పారు. శుక్రవారం కరపత్రాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉచిత వైద్య శిబిరం


