VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా విజయనగరం పట్టణ పరిధిలోని 42వ డివిజన్ శాంతి క్రాంతి కాలనీలో మునిగిన ప్రాంతాలను ఇవాళ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నీట మునిగిన ప్రాంతాలు పరిశీలన


