హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ. 13.25 లక్షల పనులకు మంత్రి సుభాష్ శంకుస్థాపన

కోనసీమ: రామచంద్రపురం మున్సిపాలిటీ 3, 4వ వార్డుల్లో రూ.13.25 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్, కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.